సిరికి AI బూస్ట్: చాట్ జీపీటీ, జెమినిలతో పోటీ.. 25 d ago
ఆపిల్ తన డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ సిరిని మరింత శక్తిమంతమైన AI-పవర్డ్ సిరీగా మార్చడానికి పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇది చాట్ జీపీటీ, గూగుల్ జెమిని లతో పోటీ పడేలా రూపొందించబడింది.
సిరి కి కొత్త AI పవర్డ్ అప్డేట్ సిరీని మరింత సంభాషణాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మరింత సహజమైన, మానవ సంభాషణలను అనుకరించేలా రూపొందించబడింది.
ఈ అప్డేట్ 2026లో విడుదల కానుంది. ఇది సిరి ని మరింత శక్తివంతమైన AI సాధనంగా మార్చి, వినియోగదారులకు మరింత సహాయకరంగా ఉండేలా చేస్తుంది.